మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా, మాన్యువల్స్ తేల్చి ఉంచడంతో, ఐరన్ స్టాండ్ తొలగించడంతో గురువారం ఒక కారు ప్రమాదానికి గురైంది. తేలి ఉన్న మ్యానువల్లోకి కారు అదుపుతప్పి దూసుకుపోవడంతో డ్యామేజ్ అయింది.
మంచిర్యాలలో రోడ్డు విస్తరణ పనుల మధ్య కారు ప్రమాదం
Share:

సారాంశం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా, మాన్యువల్స్ తేల్చి ఉంచడంతో, ఐరన్ స్టాండ్ తొలగించడంతో గురువారం ఒక కారు ప్రమాదానికి గురైంది. తేలి ఉన్న మ్యానువల్లోకి కారు అదుపుతప్పి దూసుకుపోవడంతో డ్యామేజ్ అయింది.
#మంచిర్యాల రోడ్డు ప్రమాదం#Manchiryala road accident#రోడ్ల విస్తరణ పనులు#Road expansion works#ట్రాఫిక్ సమస్యలు#Traffic problems#మంచిర్యాల వార్తలు#Manchiryala news